By: ABP Desam | Updated at : 08 May 2022 01:40 PM (IST)
వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు
ఏటా మే రెండో ఆదివారం ‘మదర్స్ డే’ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ ఏడాది మే 8న మాతృ దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మదర్స్ డే శుభాకాంక్షలు తమకు తోచినట్లుగా చెబుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మదర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. తల్లి ప్రేమ శాశ్వతమైనదని ఒకరు ట్వీట్ చేస్తే, తల్లి తొలి గురువు అని మరొకరు ట్వీట్ చేశారు.
‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవంతో సమానమైనంత గొప్పది. నాకు జన్మనివ్వడమే ఆమె ఇచ్చిన అతిపెద్ద కానుక. ఏపీలోని తల్లులందరి సాధికారతకు కృషి చేయడం కోసం నాకు జన్మనిచ్చిన నా తల్లికి ఇంతకుమించి మరో గొప్ప బహుమతి మరొకటి ఉండదని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ద్వారా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
A mother’s love is eternal and divine. There can be no greater gift for my mother who has given me the gift of life, than to work towards the empowerment of all the mothers in AP.#MothersDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 8, 2022
తల్లిని గౌరవించలేనివాడు ఏనాటికీ గొప్పవాడు కాలేడు అని స్వామి వివేకానంద అన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే లోకాన్ని జయించేలా నిన్ను తీర్చిదిద్ది, నీకు సహకరించే తొలి గురువు అమ్మ అని పేర్కొన్నారు. కుటుంబ ప్రగతికి, సమాజ వికాసానికి అహర్నిశలూ శ్రమించే స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.
తల్లిని గౌరవించలేనివాడు ఏనాటికీ గొప్పవాడు కాలేడు అని అన్నారు స్వామి వివేకానంద.ఎందుకంటే లోకాన్ని జయించేలా నిన్ను తీర్చిదిద్ది,నీకు సహకరించే తొలి గురువు అమ్మే.కుటుంబ ప్రగతికి,సమాజ వికాసానికి అహర్నిశలూ శ్రమించే స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.#MothersDay
— N Chandrababu Naidu (@ncbn) May 8, 2022
Also Read: మాతృ దినోత్సవం 2022: ఈ అందమైన కోట్స్‌తో ‘అమ్మ’ను అభినందిద్దామిలా!
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
Petrol-Diesel Price, 26 May: ఈ నగరాల్లో వారికి శుభవార్త! ఇక్కడ ఇంధన ధరలు తగ్గుముఖం, ఈ సిటీల్లో మాత్రం పైపైకి
Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి