అన్వేషించండి

Polavaram : పోలవరంలో ఇసుక వివాదం - ఆగిన పనులు !

పోలవరం నిర్మాణంలో ఇసుక వివాదం ఏర్పడటంతో మేఘా కంపెనీ పనులను నిలిపివేసింది. ఇసుక అంతా తమదేనని జేపీ పవర్ వెంచర్స్ అంటోంది.

 


పోలవరం కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, ఏపీలో బల్క్‌గా ఇసుక పై హక్కులు పొందిన జేపీ వెంచర్స్ సంస్థ మధ్య వివాదం తలెత్తింది. ఫలితంగా పోలవరం పనులు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆగిపోయిననట్లుగా తెలుస్తోంది. రివర్స్ టెండింరింగ్‌లో భాగంగా 2019లో మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరాకు హామీ ఇచ్చిందని మేఘా సంస్థ చెబుతోంది. ఇంత కాలం పోలవరంకు అవసరమైన ఇసుకను ఉచితంగానే తీసుకుంటోంది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు ఇచ్చింది. 

2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి - గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యమయిందన్న సీఎం జగన్

ఆ సంస్థ ఇప్పుడు మేఘా సంస్థకు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డబ్బు చెల్లించాలని కోరుతోంది.  పోలవరం ప్రాజెక్టుకుపెద్ద ఎత్తున ఇసుక అవసరం. ఇసుక తీసుకోవడానికి జేపీ పవర్ వెంచర్స్ నిరాకరిచడంతో .. నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఉచిత ఇసుక తీసుకోవడానికి ప్రభుత్వం తమకు అనుమతి ఇచ్చిందని పత్రాలు చూపించినా జేపీ పవర్ వెంచర్స్ అంగీకరించలేదని తెలుస్తోంది.  దీంతో మేఘా టిప్పర్లన్నీ వెనుదిగిరి వెళ్లిపోయాయి. పనులు ఆగిపోయాయి. మేఘా సంస్థ ప్రతినిధులు ఇసుక వివాదం విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకు చేర వేసినట్లుగా తెలుస్తోంది. 

రాష్ట్ర, ప్రభుత్వ భద్రతకు స్పైవేర్‌లు వాడుతున్నాం - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన !

అయితే... గత ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. ఈ కారణంగా గత ప్రభుత్వంలో పనులు చేసిన నవయుగ సంస్థకు  ఇసుక ఇబ్బందులు ఎదురు కాలేదు. ఏపీలో వైఎస్ఆర్‌సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు.  పోలవరం హెడ్‌వర్క్స్‌ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి  రూ.4,359.11 కోట్లకు పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత వారంలోపే గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్‌ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించిందో స్పష్టత లేదు కానీ ఇంత కాలం ఉచితంగా ఇసుక తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జేపీ వెంచర్స్ అడ్డుకుంది. దీనిపై ప్రభుత్వం రెండు సంస్థల మధ్య రాజీ కుదిర్చే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget