అన్వేషించండి

Gummanuru Jayaram: సైకిలెక్కిన మంత్రి గుమ్మనూరు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు?

Kurnool Politics: మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Gummanuru Jayaram News: ఎట్టకేలకు మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపి విడుతున్నట్టు ప్రకటించారు. వైసిపి పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు మంత్రి గుమ్మనూరు జయరాం టిడిపిలోకి వస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు  మంత్రి గుమ్మనూరు జయరాం ముగింపు పలుకుతూ తాను టిడిపిలో చేరనున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది అసలు రాజకీయం ఇప్పుడే మొదలు కాబోతుందా.. అసలు గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని సొంత నియోజకవర్గ ఆలూరు నుంచి పోటీ చేస్తారా లేక అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా. 

మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. కర్నూలు జిల్లా ఆలూరు  నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న జయరాం  గత కొంతకాలంగా వైస్సార్సీపీకి దూరం అవుతున్నారని జిల్లాలో గట్టిగా వినిపించింది. ఎట్టకేలకు ఆ ప్రచారం నిజమైంది.. వైసీపీ నీ వీడి సైకిల్ ఎక్కుతున్నారు తనే స్వయంగా ప్రకటించాడు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ టికెట్ లేదని అధిష్టానం చెప్పడంతో సైలెంట్‎గా ఉన్న గుమ్మానూర్ జయరాం కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజులు అనంత జిల్లాల్లో రాయదుర్గం టికెట్ కావాలని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి..  ఫైనల్ గా గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇంతకీ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎంచుకివటానికి ప్రధానంగా గుంతకల్ ప్రాంతం తన సొంత ఊరు గుమ్మనూరు సరిహద్దులో ఉండడం.. అదీకాక బళ్లారికి అత్యంత సమీపంగా ఉండడం.. అదేవిధంగా గుంతకల్లులో ఆయన బంధు వర్గం, సామాజిక వర్గం బలంగా ఉంది. 

కుమారుడు టీడీపీలోకి వస్తారని ఊహాగానాలు
దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టిడిపి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ గుంతకల్లు టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తన కుమారుడు కాకుండ ఏకంగా తనే బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చాడు గుమ్మనూరు. అది కాకుండా గుంతకల్ లో టీడిపి లో ఇప్పటివరకు జితేంద్ర గౌడ్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు. 2014 ఎన్నికల్లో గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో కూడా ఆయన కుటుంబ సభ్యులే గుంతకల్లు నియోజకవర్గం. ప్రస్తుతం జితేంద్ర గౌడ్ వయోభారంతో ఉన్నప్పటికీ సరైన వారసత్వం లేక జితేంద్ర గౌడ్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు గుంతకల్లు నియోజకవర్గం పై ఆయుర్వేదం బిసి నేతలు చూపు కూడా ఉంది. 

పార్టీని నడిపించే అంత కెపాసిటీ లేదని బహిరంగ రహస్యం. టీడిపి కూడా గట్టి నాయకుడి కోసం చాన్నల్లు గా వేతుకులాట చేస్తూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు ఒక నాయకుడు దొరికాడ అన్న ప్రచారం సాగుతోంది. అందులోనూ గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే. ప్రధానంగా 25% ఓటు బ్యాంకు బోయ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుండి పోటీ చేస్తే తనకు కలిసి వస్తుంది అన్న కోణంలో పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అటు గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ గుంతకల్లు వచ్చి కొంతమంది సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గానికి ప్రక్కనే ఆలూరు నియోజకవర్గం ఉండడం.. ఆలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజలు గుంతకల్లుతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కూడా గుమ్మనూరు జయరాంను గుంతకల్లు వైపు చూసేలా చేస్తుంది. 

గుంతకల్లు నుంచి!
గుంతకల్లు నుండి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం కావడంతో.. ఇప్పటివరకు ఉన్న తెలుగుదేశం నాయకులు గానీ, కేడర్ గాని అతనికి ఎంతవరకు సహకరిస్తారు అన్నది  ప్రశ్నగా మారింది. ఎందుకంటే గుంతకల్ లో డజను మంది టీడిపి నాయకులు ఉన్నారు ... ఆయన రాకను ఎంతవరకు సహరిస్తారు అనేది క్వశ్చన్ మార్క్.. అలాగే నిన్నటి వరకు టిడిపి నాయకులు గుమ్మనూరు జయరాంను బెంజి మంత్రి.. బెంజి మంత్రి అంటూ విమర్శించారు. ఇవాళ అదే బెంజ్ మంత్రిని టిడిపిలోకి ఆహ్వానించి టికెట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా అదికార పక్షం కూడ కూడా టీడీపీని విమర్శలతో ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది.... మరి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడ ఉండడంతో మంత్రి గుమ్మనూరు జయరాం ఎలా జయిస్తాడో అనేది వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget