అన్వేషించండి

Mavigun : జగన్ విజన్ మావిగన్‌పై అల్లరి చేస్తున్న నెటిజన్లు - రాజధాని యూటర్నులపైా సెటైర్లు

Jagan Mavigun: మావిగన్ అనే వింత పేరుతో జగన్ రెడ్డి చేసిన కొత్త రాజధాని ప్రతిపాదనపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రాజధాని యూటర్నులపైా సెటైర్లు వేస్తున్నారు

Social media satire on Jaga s new capital proposal:   ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత ఐదేళ్లుగా రకరకాల ప్రయోగాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డి, తాజాగా  మావిగన్ అనే కొత్త పేరును తెరపైకి తెచ్చి నెటిజన్లకు పెద్ద పని చెప్పారు. అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పిస్తున్న తరుణంలో, ఆయన ఈ వింత పేరును ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది. అక్షరాలను కలిపి ఏదో ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరులా  మావిగన్ అని పిలవడం చూస్తుంటే, ఆయన రాజకీయాల కంటే కూడా పేర్లు పెట్టే ప్రక్రియలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గతంలో మూడు రాజధానులన్నారని, ఇప్పుడు ఈ కొత్త గన్ ఎక్కడి నుండి వచ్చిందని జనం జోకులు వేసుకుంటున్నారు.  

జగన్ రాజధానులపై యూటర్నులను వెటకారం చేస్తున్నారు.  నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన వ్యక్తి, ఇలాంటి అల్లాటప్పా పేర్లతో హాస్యాస్పదంగా మారడంపై  జోకులేస్తున్నారు. 

సోషల్ మీడియాలో అయితే  మావిగన్ పేరుపై రచ్చ మామూలుగా లేదు. మావిగన్ అంటే ఏదో కొత్త రకం తుపాకీ పేరులా ఉంది  అని కొందరు, సీజన్ మారినప్పుడల్లా రాజధాని పేరు మార్చడం జగన్ కే చెల్లింది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఎక్స్  వేదికగా జగన్ మోహన్  రెడ్డి పాత వీడియోలను, ఇప్పటి  మావిగన్  మాటలను కలిపి పేరడీ వీడియోలు సృష్టిస్తున్నారు. ఒక సీరియస్ రాజకీయ అంశాన్ని జగన్ తన వింత ప్రతిపాదనలతో కామెడీ షోగా మార్చేశారని, అందుకే ఆయనను విమర్శించాలన్నా జాలి వేస్తోందని నెటిజన్లు  పాపం జగన్  అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు.  

 అమరావతిని అడ్డుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి రెడ్డి ఎన్ని దారులు వెతికినా చివరకు ఇలాంటి  సిల్లీ  ప్రతిపాదనల దగ్గరే ఆగిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తున్నా సరే, ఇంకా ఏదో ఒక వింత పేరుతో కాలయాపన చేయడం వల్ల ఆయనకే నష్టమని సొంత పార్టీ నేతలు కూడా లోలోపల మదనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  మొత్తానికి  మావిగన్ పేరుతో జగన్ రెడ్డి తన రాజకీయాల్లో మరో  సెల్ఫ్ గోల్  వేసుకున్నారని, ఇది రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద  కుళ్లు జోక్  లా మిగిలిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Pre Release Event Live Updates - 'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
CM Chandrababu Naidu Tuni Tour 2026: కత్తులు, కటార్లతో వస్తే చూస్తూ ఊరుకోం.. ఇక్కడున్నది CBN -తునిలో చంద్రబాబు వార్నింగ్
కత్తులు, కటార్లతో వస్తే చూస్తూ ఊరుకోం.. ఇక్కడున్నది CBN -తునిలో చంద్రబాబు వార్నింగ్
Breaking News: తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
ఇరుముడి గ్లింప్స్ రిలీజ్ డేట్... రవితేజలో మార్పు చూసేందుకు రెడీనా?
Nandus World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Embed widget