అన్వేషించండి

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు - ఇరిగేషన్ అధికారుల అనుమానాలు, కుట్ర కోణంపై పోలీసులకు ఫిర్యాదు

Andhra News: ప్రకాశం బ్యారేజీ గేట్లను 4 మర పడవలు ఢీకొని కౌంటర్ వెయిట్స్ దెబ్బతినగా.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Complaint About Collision Of Boats In Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు శుక్రవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యాంకు వరద పోటెత్తిన క్రమంలో ఒకేసారి 4 మర పడవలు రావడంపై అనుమానాలున్నాయని అన్నారు. అవి గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా, ఇటీవల భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన 3 భారీ పడవలు, ఓ చిన్న పడవ ఎగువ నుంచి ప్రవాహానికి వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో నీరు కిందకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 40 కి.మీ వేగంతో వచ్చిన బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ దెబ్బతింది. దీంతో ప్రభుత్వం జల వనరుల నిపుణుడు కన్నయ్య నాయుడుని రంగంలోకి దించింది. ఆయన పర్యవేక్షణలో సిబ్బంది పనులు చేపట్టారు.

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద

మరోవైపు, ఎగువ నుంచి వస్తోన్న వరదతో శ్రీశైలం జలాశయం మళ్లీ నిండుతోంది. ప్రస్తుతం 1.64 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం నాగార్జున సాగర్‌కు 67,631 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 884.5 అడుగులుగా ఉంది. గరిష్ఠ నిల్వ 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.9 టీఎంసీలుగా ఉంది. అటు, కుడి, ఎడమ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

Also Read: Budameru: బుడమేరు గండ్లు పూడ్చివేత - ఆర్మీ కీలక ప్రకటన, దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తోన్న మంత్రి నిమ్మల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget