అన్వేషించండి

Guntur News: పాకిస్తాన్ ఉద్యోగి ట్వీట్ పై గుంటూరులో నిరసన

హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన ట్వీట్ పై గుంటూరులో బీజేపీ నేతలు నిరసన చేశారు. కశ్మీర్ పై హ్యుందాయ్ పెట్టిన ఓ ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

కశ్మీర్ సోదరుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడుతున్న వారికి అండగా నిలవాలని హ్యుందాయ్ పాకిస్తాన్‌(Hyundai Pakistan) ట్వీట్‌ చేసింది. దాల్‌ సరస్సులో ప్రయాణిస్తున్న ఓ పడవ చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో కశ్మీర్‌ అనే అక్షరాలు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ముళ్ల తీగల్లో ఉంటాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో(Social Media) పెద్ద దుమారం రేగింది. బాయ్ కాట్ హ్యూందాయ్(Boycott Hyundai) అని యాష్ టాగ్ ట్రెండ్ అయింది. తాజాగా గుంటూరులోని హ్యూందాయ్ షో రూమ్ ఎదుట స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. భారతదేశంలో  వ్యాపారం చేస్తూ హ్యూందాయ్ సంస్థ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపణలు చేశారు.  నెటిజన్లు హ్యుందాయ్ తీరును తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.  

గుంటూరులో నిరసన 

స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో గుంటూరు ఆటోనగర్ లోని హ్యుందాయ్ షోరూం వద్ద బీజేపీ(Bjp) నాయకులు నిరసన చేశారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే అర్థంతో హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలతో‌ తమకు సంబంధం లేదని ఇండియాలో‌ ఉన్న హ్యుందాయ్ ప్రతినిధులు చెప్పడం కరెక్ట్‌ కాదన్నారు. కశ్మీర్(Kashmir) భారత్ లో‌‌ అంతర్భాగమన్న విషయంపై అవగాహన లేని వ్యక్తులు హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్ లో హ్యుందాయ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. దేశ అంతర్గత వ్యవహారంలో తలదూరిస్తే ఊరకోమని స్పష్టం చేశారు. 

నెటిజన్లు ఫైర్  

ఏటా ఫిబ్రవరి 5న పాకిస్థాన్‌ 'కశ్మీర్‌ సంఘీభావ దినోత్సవం' నిర్వహిస్తుంది. ఇదే సమయంలో హ్యుందాయ్‌ పాకిస్తాన్‌ కశ్మీర్‌కు మద్దతుగా యాడ్‌ ఇవ్వడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. వారు వెంటనే హ్యుందాయ్‌ ఇండియా, హ్యుందాయ్‌ గ్లోబల్‌కు ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. అందుకు వారు సమాధానం ఇవ్వకుండా నెటిజన్లను బ్లాక్‌ చేయడం మొదలు పెట్టారు. దాంతో #BoycottHyundai అని ట్రెండ్‌ చేశారు. ఈ మధ్య కాలంలో కంపెనీ ద్వంద్వ వైఖరి, మనోభావాలు దెబ్బతీసే తీరును నెటిజన్లు సహించడం లేదు. వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంత కాలం క్రితమే #Boycott Amazon #Cancel Spotify వంటి హ్యాష్‌ ట్యాగులను ట్రెండ్‌ చేశారు.

Also Read: కశ్మీర్‌పై పాక్‌కు మద్దతుగా హ్యూందాయ్‌ యాడ్‌ - ఫైర్‌ అయిన నెటిజన్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు  రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
Embed widget