అన్వేషించండి

Kuppam Chandrababu : నామినేషన్ల పేపర్లు లాక్కెళ్లిపోతున్నా భద్రత కల్పించరా ? ఎస్‌ఈసీకీ చంద్రబాబు ఘాటు లేఖ !

కుప్పం ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలను బెదిరిస్తున్నారని ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. తక్షణం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో యథేచ్చగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని ఫోటోలు తన లేఖకు జత చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు.. 30 మంది వైఎస్ఆర్‌సీపీ కార్యక్తలు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.  వెంకటేశ్‌ నామినేషన్‌ పత్రాలు చించివేసి.. ఫోన్‌ లాక్కొన్నారన్నారు. 

Also Read : ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !

హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్‌ఈసీని కోరారు.  దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కుప్పం మున్సిపల్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారమే నామినేషన్లకు ఆఖరు రోజు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు దిగి నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని.. నామినేషన్ వేసిన అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Also Read : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?

ఒక్క కుప్పంలోనే కాకుండా గురజాల లాంటి చోట్ల కూడా నామినేషన్లు లాక్కెళ్లిపోయారన్న ఫిర్యాదులు టీడీపీ నేతలు చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ మేరకు వారికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు భద్రత కల్పించకపోవడంతో దీపావళి రోజున ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశంలో మండిపడ్డారు. తర్వతా లేఖ రాశారు. ఆ తర్వాత ఎస్‌ఈసీ కార్యదర్శి ఆఆ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. 

Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?

ఇంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. దాడులు, దౌర్జన్యాలతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి అనైతికంగా గెలిచారని ఆరోపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడకుండా ప్రజల ఓట్లతో గెలవలాని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని టీడీపీ నేతలు రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేతలంటున్నారు. 

Also Read : సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
AP BJP leader: కదిరి కూటమిలో కాక రేపుతున్న విష్ణువర్థన్ రెడ్డి హౌస్ అరెస్ట్ - దేవుడి దర్శనానికీ అడ్డంకులేనా?
కదిరి కూటమిలో కాక రేపుతున్న విష్ణువర్థన్ రెడ్డి హౌస్ అరెస్ట్ - దేవుడి దర్శనానికీ అడ్డంకులేనా?
Save Keyans Advik: ఏపీలో మరో ఎస్‌ఎంఏ కేసు! 16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం కేయాన్స్ అద్విక్ ఎదురు చూపు!
ఏపీలో మరో ఎస్‌ఎంఏ కేసు! 16 కోట్ల ఇంజెక్షన్‌ కోసం కేయాన్స్ అద్విక్ ఎదురు చూపు!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget