అన్వేషించండి

Amaravati Bullet Train : దక్షిణాదిలోని ప్రధాన నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వయా అమరావతి - ప్రతిపాదనలు రెడీ చేస్తున్న కేంద్రం

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఉపందుకునే సమయానికి బుల్లెట్ ట్రైన్ పనులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నంచి సీఎం చంద్రబాబుకు సమాచారం వచ్చింది.

Amaravati Bullet train :  అమరావతికి ప్రధాన నగరాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు చంద్రబాబు చేస్తున్నప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. వచ్చే పదేళ్ల నాటికి అమరావతి మొత్తం ఓ రూపునకు వస్తుంది. ఉద్యోగ, ఉపాధినగరంగా మారుతుంది. అప్పటికల్లా బుల్లెట్ ట్రైన్ కూడా అమరావతికి వచ్చేలా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబునాయుడు అమరావతికి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల గురించి మీడియాకు తెలిపారు. దక్షిణాదిలో మూడు అతి పెద్ద మెట్రో నగరాలు ఉన్నాయి.   కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాజధానులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఈ బుల్లెట్ ఏపీ రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుంది. అంటే.. ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్లే బుల్లెట్ ట్రైన్ అమరావతి  మీదుగా వెళ్తుంది. వచ్చే పదేళ్లనాటికి ఈ బుల్లెట్ ట్రైన్ పట్టలెక్కినా అప్పటికి అమరావతి కూడా ఓ రూపానికి వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. 

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జపాన్ సహకారంతో ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్‌కు శంకుస్థాపన చేశారు. ఇప్పటికి దాదాపుగా పదేళ్లు అవుతోంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం పుంజుకోలేదు. ఎప్పటికి తొలి పరుగు పెడుతుందో చెప్పలేని పరిస్థితి. లక్ష కోట్లకుపైగా ఖర్చు అయ్యే ప్రాజెక్టు కావడంతో ఆర్థిక సమస్యలూ వెంటాడుతున్నాయి. అయినా కేంద్రం.. ముందు ముందు బుల్లెట్ ట్రైన్స్‌కు డిమాండ్ పెరుగుతుందని గట్టి నమ్మకంతో ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బుల్లెట్ ట్రైమ్ మాత్రమే కాకుండా హైస్పీడ్ రైళ్ల నెట్ వర్క్ పైనా ప్రత్యేకంగా ఆలోచనలు చేశారు. మొత్తం ఏడు మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రతిపాదించారు. కానీ అమరావతి మార్గంలో మాత్రం బుల్లెట్ ట్రైన్‌నే ప్రతిపాదించారు.                 

ప్రత్యర్థుల కోసం కలర్‌ఫుల్‌ పుస్తకాలు రాస్తున్న పార్టీలు - ఏపీ రాజకీయాల్లో ఇదో ట్రెండ్!

బుల్లెట్ ట్రైన్ల కోసం ప్రస్తుతం ఉన్న ట్రాకులు పనికి రావు. దాని కోసం ప్రత్యేకంగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది. బులెట్ ట్రైన్ అనుసంధానంతో పెరగనున్న ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయని..  2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు.  ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ పూర్తి స్థాయి డీపీఆర్ రెడీ చేసిన తర్వాత ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్ రంగాల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి సాధిస్తు్నాయి. మూడు నగరాల మధ్య ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తే ఆదరణ ఉంటందని నమ్ముతున్నారు. 

వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు

అమరావతికి అన్ని  వైపు నుంచి కనెక్టివిటీ పెరిగితే.. అభివృద్ది కూడా వేగంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన ఆసక్తితో రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా సౌకర్యాలు మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  



టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget