అన్వేషించండి

Adimulapu Suresh Health: మంత్రి ఆదిమూలపు సురేష్‌కు యాంజియోప్లాస్టీ - ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్

Adimulapu Suresh Health Condition: గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టి నిర్వహించారు వైద్యులు. 

అమరావతి: ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అస్వస్థతకు గురయ్యారు. మే నెల 31న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆదిమూలపు సురేష్‌కు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేసి యాంజియోప్లాస్టి నిర్వహించారు వైద్యులు. 

మంత్రి సురేష్‌ను పరామర్శించిన సీఎం జగన్.. 
గత నెల చివర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఆదిమూలపు సురేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు సభల్లో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు ప్రయోజనాలను వివరించారు. ఈ క్రమంలో ఆయన కాస్త అవస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, గుండె రక్తనాళంలో లోపం ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు బుధవారం మంత్రికి స్టెంట్‌ వేశారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి మంత్రిని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.

యాంజియోప్లాస్టి నిర్వహించిన వైద్యులు శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆదిమూలపు సురేష్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.

Also Read: Pinnelli Ramakrishna On TDP: తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు- దయచేసి పల్నాడు వదిలేయాలని విజ్ఞప్తి

Also Read: Pavan Kalyan On Chandrababu : పొత్తులపై చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మాట్లాడతా - ఈ సారి తగ్గడానికి సిద్ధంగా లేనన్న పవన్ కల్యాణ్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget