అన్వేషించండి

Radhe Shyam: రాధేశ్యామ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్-టికెట్ ధరపై రూ.25 పెంచుకునేందుకు అనుమతి

Radhe Shyam: రాధేశ్యామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలో వెలుసుబాటు కల్పించింది. ప్రీమియం టికెట్ ధరపై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.

Radhe Shyam: రాధేశ్యామ్ కు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. హీరో ప్రభాస్‌(Prabhas), హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.  ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం చిత్ర నిర్మాణ సంస్థకు టికెట్‌ ధర విషయంలో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా ప్రీమియం టికెట్‌ ధరపై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రాధేశ్యామ్ సినిమా బడ్జెట్‌ రూ.170 కోట్లు కాగా, జీఎస్టీ, ఇతర బిల్స్‌ను నిర్మాణ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందించింది. నటుల రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా సినిమా తీయడానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తే టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం జగన్‌ ఇటీవల ప్రకటించారు. 

రాధేశ్యామ్ కు డబుల్ సెన్సార్

'రాధే శ్యామ్' రన్ టైమ్ ఎంత? రెండు గంటల ఎనిమిది నిమిషాలు! అంటే... 138 నిమిషాలు. నిజం చెప్పాలంటే... సినిమా నిడివి రెండున్నర గంటలు! 150 నిమిషాల సినిమా 138 నిమిషాలకు రావడం వెనుక దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు, సూచనలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఖబర్. గత ఏడాది డిసెంబర్ 21న 'రాధే శ్యామ్' సెన్సార్ కంప్లీట్ అయ్యింది. అప్పుడు సినిమా రన్ టైమ్ 150 నిమిషాలు. రీసెంట్‌గా మళ్ళీ సెన్సార్ చేయించారు. గతంలో సెన్సార్‌కు ఇచ్చిన సినిమాను, ఇప్పుడు సెన్సార్‌కు ఇచ్చిన సినిమాను గమనిస్తే... 23 నిమిషాలు డిలీట్ చేసి, కొత్తగా 11 నిమిషాలు యాడ్ చేశారట. దాంతో సినిమా మరింత క్రిస్పీగా అయ్యిందని, ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని యూనిట్ భావిస్తోంది. 'రాధే శ్యామ్'ను కొన్ని రోజుల క్రితం రాజమౌళి చూశారని, ఆయన ఇచ్చిన సలహాతో ట్రిమ్ చేశారనే టాక్ నడుస్తోంది. ప్రభాస్ సైతం రాజమౌళి సూచించిన మార్పులతో శాటిస్ ఫై అయ్యారట.

Also Read: ప్రభాస్ తో గొడవ, పూజాహెగ్డే రియాక్షన్ ఇదే

'రాధే శ్యామ్' సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన జోడీగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ 'రాధే శ్యామ్' సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

టాప్ హెడ్ లైన్స్

Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget