అన్వేషించండి

Pooja Hegde: ప్రభాస్ తో గొడవ, పూజాహెగ్డే రియాక్షన్ ఇదే

షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఆ కారణంగానే కొన్ని సన్నివేశాలను డూప్స్ తో తీయాల్సి వచ్చిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది.

ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'(Radheshyam). రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ప్రభాస్, పూజా హెగ్డే గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ అంటూ అన్ని ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఆ కారణంగానే కొన్ని సన్నివేశాలను డూప్స్ తో తీయాల్సి వచ్చిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఇటీవల ముంబైలో జరిగిన 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో కూడా వీరిద్దరూ పెద్దగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. 

దీంతో అందరూ వీరి మధ్య గొడవ జరిగే ఉంటుందని భావించారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజాహెగ్డే ఈ విషయంపై స్పందించింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అని, షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని.. ప్రతిరోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవారని చెప్పింది. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేంటని ప్రశ్నించింది. ప్రభాస్ తో ఎవరూ మాట్లాడకుండా ఉండలేరని చెప్పుకొచ్చింది. 

Also Read: మీమ్ మేకర్స్ అండ్ ట్రోలర్స్ పై అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Live Updates - 'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
'కామ్రేడ్ కళ్యాణ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ మీ కోసం... హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్‌ ఎవరిది? అంబిక దొరికిపోతుందా! మహా విహారికి ఏం చెప్పింది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget