అన్వేషించండి

Anasuya: మీమ్ మేకర్స్ అండ్ ట్రోలర్స్ పై అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

అనసూయ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎవరో కొందరు ట్రోల్ చేస్తున్నారని.. అందరినీ అలానే చూడడం తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా మహిళలకు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో అనసూయ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సమాజంలో మహిళలు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని ప్రోత్సహించే వారితో పాటు ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారు. 

అలాంటి ట్రోలర్స్ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. 'విమెన్స్ డే అనగానే ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ సడన్ గా మహిళలకు గౌరవమివ్వడం గుర్తొస్తుందని.. కాకపోతే అది కొన్ని గంటల్లోనే ముగిసిపోతుందని.. కాబట్టి అలాంటివి నమ్మొద్దు. హ్యాపీ ఫూల్స్ డే' అంటూ రాసుకొచ్చింది. ఈ సొసైటీలో మహిళలకు మర్యాద ఇచ్చే వారే లేరన్నట్లుగా అనసూయ పోస్ట్ పెట్టింది. 

దీనికి కారణాలు లేకపోలేదు. అనసూయను ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ విషయంలో ఆమె రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే అనసూయ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఎవరో కొందరు ట్రోల్ చేస్తున్నారని.. అందరినీ అలానే చూడడం తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఈమె 'ఖిలాడి' సినిమాలో కనిపించింది. ఇప్పుడు 'పుష్ప' పార్ట్ 2లో నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. అలానే ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget