By: ABP Desam | Updated at : 26 Sep 2023 10:24 AM (IST)
మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునీత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, అనంతపురం పరిధిలోని పాపంపేటలో రెండు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. పరిటాల సునీత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు పరిటాల సునీత దీక్షా శిబిరం వద్ద అర్ధరాత్రి సమయంలో వైసీపీ నేతల హల్ చల్ చేశారు. పరిటాల సునీత చేస్తున్న దీక్షను ఫోటోలు తీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలోనే వైసీపీ నేత వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. వైసీపీ నేతలు రెక్కి నిర్వహించారంటూ పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేత అమర్నాథ్ రెడ్డికి చెందిన వాహనంగా గుర్తించిన పరిటాల వర్గీయులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Andhra News : ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !
CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>