By: ABP Desam | Updated at : 06 Jan 2022 06:05 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. కొత్తగా 33,339 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 547 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వైరస్ కారణంగా విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు మెుత్తం 14,500 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 128 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం 2,266 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 06/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 6, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,76,028 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,262 మంది డిశ్చార్జ్ కాగా
*14,500 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,266#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/4Py9RNkDzY
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు భయందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు వరుసగా నమోదువుతూ ఉన్నాయి. నిన్న 4 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. మెుత్తం 28 కేసులకు చేరుకున్నాయి. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికీ, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు కూడా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
దేశంలో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా టాప్ గేర్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది.
19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్‌తో మృతి చెందారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు.
మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి.
Also Read: ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.. మా పరిస్థితి కూడా చూడాలని చెప్పాం: ఉద్యోగ సంఘాల నేతలు
Also Read: Srikakulam: సచివాలయాల్లో చేపల విక్రయాలు... మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ఆదేశాలు...
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Nara Lokesh: అమ్మ, చెల్లిని చూసినా జగన్‌కి భయమే, నాగార్జున సాగర్ ఇష్యూ కోడికత్తి లాంటిదే - లోకేశ్
Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్లో మహిళ మృతి, షాకింగ్ వీడియో
Revant Reddy : రేవంత్ రెడ్డితో అభ్యర్థుల భేటీ - పోలింగ్ సరళిపై విశ్లేషణ !
/body>