అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్‌ జిల్లాలో ఏటా పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చు- తగ్గిపోతున్న పసుపు పంట సాగు

నిజామాబాద్ జిల్లాలో ఏటా తగ్గుతున్న పసుపు సాగు. ఏటా పెరుగుతున్న పెరిగిన పెట్టుబడి. నష్టాలను మూటగట్టుకుంటున్న పసుపు రైతులుపసుపు సాగుకు దూరమవుతున్న ఇందూరు జిల్లా రైతులు.

పసుపు పంట సాగుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపును జిల్లాలో పండిస్తారు. దాదాపు 50 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. రాను రాను పసుపు సాగు తగ్గుతూ వస్తోంది. దీనిపై కారణాలు అన్వేషిస్తే... పసుపు రైతులకు పెట్టుబడి పెరగడం, పంటకు ఆశించిన ధర లభించడం లేదన్నది రైతులు చెబుతున్న మాట. అందుకే సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని రైతులు నిర్ణయించారు. ఇదే కోవలో అనేక మంది రైతులు పసుపు సాగు విస్తీర్ణాన్ని కుదిస్తున్నారు. 

గతంలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా పసుపు సాగయ్యే జిల్లాగా నిజామాబాద్‌కు గుర్తింపు లభించింది. కానీ నాటి వైభవం ఇప్పుడు కనిపించడం లేదు. ఏటేటా పసుపు విస్తీర్ణం తగ్గిపోతోంది. గతేడాది 35వేల ఎకరాల్లో సాగు కాగా ఈసారి మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. హెక్టార్లలో సాగు అయ్యే పంటను ఇప్పుడు ఎకరాలకు పరిమితం కానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

చాలా ఏళ్ల నుంచి ఒకే రకమైన విత్తనాలు ఉన్నాయి. కొత్త రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చి దిగుబడులతోపాటు కుర్కుమిన్ శాతం పెరిగేలా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. పసుపు పరిశోధన స్థానానికి 30 ఎకరాల భూమి ఉంది. అందులో విత్తనాలను ఉత్పత్తి చేసి పసుపు సాగు చేసే రైతులకు తక్కువ ధరకు అందిస్తే ఖర్చులు తగ్గుతాయనే వాదన వినిపిస్తుంది. 

అందుబాటులోకిరాని స్పైసిస్ పార్క్
పసుపు రైతులకు బహుళ ప్రయోజనాలను కల్పించడానికి స్పైసిస్ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద భూసేకరణ చేపట్టి ప్రహరి నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసి వదలివేశారు. స్పైసిస్ పార్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తే రైతులు పసుపు ఇక్కడే విక్రయించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఇక్కడకు వచ్చి పసుపు కొనుగోళ్లు చేస్తే రైతులు కోరిన ధర లభించే అవకాశం ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Rythu Discom TGRPDCL (Explained ) : రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Embed widget