అన్వేషించండి
Kerala Marriage: కేరళలో క్రేజీ వివాహం.. వానలు , వరదలను లెక్కచేయకుండా..
కేరళ ,అలప్పుజలో భారీ వర్షాలు మరియు వరదలు ఈ యువ జంట ఆకాష్ మరియు ఐశ్వర్య వివాహం చేసుకోకుండా ఆపలేకపోయాయి. వర్షపు బీభత్సంలో తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోవటంతో ఈ జంట చాలా భిన్నమైన వివాహ వేడుకను నిర్వహించారు. ఒక పెద్ద పాత్ర లోపల కూర్చుని గుడికి చేరుకున్నారు. అలప్పుజలోని తలవాడిలో ఈ ఘటన జరిగింది
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
అమరావతి
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















