అన్వేషించండి
Advertisement
Green Channel: కేవలం 15 నిమిషాల్లో ఎల్బీనగర్ నుంచి బేగంపేటకు ఊపిరితిత్తులు
ఊపిరితిత్తుల ఆపరేషన్ కోసం అవయవాలను ఓ చోటి నుంచి మరో చోటికి తరలించేందుకు వైద్యులు, పోలీసులు సమన్వయంతో చేసిన కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను అంబులెన్సులో కేవలం పదిహేను నిమిషాల్లో తరలించగలిగారు వైద్యులు. ఇందుకోసం రాచకొండ పోలీసులు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఫలితంగా 17కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ 15 నిమిషాల్లో చేరుకోగలిగింది. పోలీసుల కృషిని కిమ్స్, కామినేని వైద్యులు అభినందించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. ట్రాఫిక్ పోలీసులను ప్రశంసించారు.
తెలంగాణ
కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
పాలిటిక్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion