అన్వేషించండి
Uttam Kumar Reddy Warangal Sabha:కేసీఆర్ రైతులను ఎన్ని సార్లు మోసం చేస్తారు..?|ABP Desam
Warangal Congress Rythu Sangarshana Sabha లో UttamKumarreddy మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎన్నిసార్లు మోసం చేస్తుందని ప్రశ్నించిన ఉత్తమ్....అధికారం ఉందని రెచ్చిపోతున్న వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















