భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మునిసిపాలిటీ లో మరోసారి వర్గవిభేదాలు బయట పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా TRS పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో Municipal Chairperson కాపు సీతా లక్ష్మీ ఉన్న బైక్ ను సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు బైక్ తో ఢీకొట్టారు. దీంతో చైర్ పర్సన్ రోడ్డు పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది.
NTR Telugu Desam Party Foundation Place: ఎన్టీఆర్ పార్టీ ప్రకటన ఎవరూ ఊహించలేదు..!
Balakrishna At NTR Ghat Hyderabad: ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు
Jr NTR At NTR Ghat Hyderabad: సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు
ఆదిలాబాద్ రూరల్ లో రేణుక సిమెంట్ నిర్వాసితుల ఆందోళన
జనగామ బలగంలో దయాకర్ డ్యాన్స్.!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
IPL 2023 Final: కప్ ఎవరిదైనా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు వీరికే - ఇద్దరూ గుజరాత్ ప్లేయర్లే!
RGV: ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే, రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తున్నారు - ఆర్జీవీ సీరియస్ కామెంట్స్!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి