అన్వేషించండి
Advertisement
TRS MP's Parliament : పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి అనే ప్లకార్డులను టీఆర్ఎస్ ఎంపీలు ప్రదర్శించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్‌సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement