జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇంతేసంగతులు-DPH
న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి అనేవి 3rd వేవ్ ప్రారంభం. బహిరంగ ప్రదేశాల్లో ఉంటే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఒమైక్రాన్ లక్షణాలు సామాన్య ఫ్లూ లక్షణాలు మాదిరి ఉన్నాయి. కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని మనవి. గత రెండు రోజుల నుండి కరొనా కేసులు పెరుగుతున్నాయి. లక్షల కేసులు వచ్చిన సరే భయపడోద్దు....భయంతోనే చనిపోతున్నారు. అన్నీ శాంపిల్స్ ని జినొమ్ చేయాలేము. ఆరోగ్య సూచీలో దేశ వ్యాప్తంగా 3 స్తానంలొ ఉండటం గర్వకారణం. 2021లొ ఉదృతమైన డెల్టా వెరియంట్ చూసాం....చాలమందిని కొల్పొయాము. 3rd వేవ్ ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం సిద్దంగా ఉంది. తెలంగాణాలో ఒమైక్రాన్ పెరుగుదల కనిపిస్తుంది. వచ్చే 2 నుండి 4 వారాలు చాల కిలకమైంది. భారీగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. 3వేవ్ ఆరంభానికి సూచిక ఒమైక్రాన్. ట్రెసింగ్,టెస్టింగ్ ,ట్రీట్ మెంట్ జరుగుతుంది. కొద్ది వారాల్లోనే భారీగా గతంలో కంటే 5రేట్లు కేసులు పెరుగుతాయి. 90 శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు . వ్యాక్సిన్ 100 శాతం ఫస్ట్ డోస్ వేసుకున్నాం. సరిపడ వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి...దయచేసి వ్యాక్సిన్ తీసుకొండి. - DPH G. Srinivasa Rao.