అన్వేషించండి
Nizamabad Bodhan Rowdy Sheeter Attack Police: Drunk and Drive తనిఖీల్లో వీరంగం | ABP Desam
నిజామాబాద్ జిల్లా బోధన్ లో మద్యం మత్తులో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై దాడికి దిగాడు. పోలీసు కూడా ప్రతిస్పందించి... అతణ్ని అరెస్ట్ చేశారు. అతను రౌడీ షీటర్ షేక్ అబ్బుగా గుర్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















