అన్వేషించండి
ఎమ్మెల్సీగా నిజామాబాద్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తా|
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిజామాబాద్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఆర్వో నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్న కవిత...అనంతరం ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు. మంత్రి పదవి పూర్తిగా పార్టీ నిర్ణయమన్న కవిత...ప్రభుత్వ ఆదేశాలమేరకు పనిచేస్తానని చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















