తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో నిండాలి. రాష్ట్రం మొత్తం ఆరోగ్య తెలంగాణ కావాలి. ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జ్వర సర్వేలో భాగంగా ఈ రోజు మంత్రి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం, పాలకుర్తి మండలం ఎల్లారాయని తొర్రూరు గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి జ్వర సర్వే కార్యకర్తలతో మాట్లాడారు. సర్వే జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉందని అడిగారు. జ్వర సర్వే ప్రాధాన్యతను వివరించారు.
బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
రేవంత్ కు చప్పట్లు కొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంతే : దాసోజు శ్రావణ్ | ABP Desam
Munugode Bypoll : కాంగ్రెస్ లో ఉండేవారు ఎంతమంది? పోయేవారు ఎంతమంది? | ABP Desam Explainer
భారీ వరదల తర్వాత మంథనిలో గౌతమేశ్వర ఆలయం ఘాట్ వద్ద ప్రస్తుత పరిస్థితేంటి? పట్టణం కోలుకుందా?
ఫైనల్స్లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ