అన్వేషించండి
Leopard Spotted near Shamshabad Airport | ఎయిర్ పోర్ట్ గోడ దూకిన చిరుతపులి | ABP Desam
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిరుత కలకలం రేపింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి శంషాబాద్ విమానాశ్రం ఏరియాలోకి ఓ చిరుత ప్రవేశించింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడ దూకినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















