అన్వేషించండి
Karimnagar | కరీంనగర్ జిల్లాలో కీడు సోకిందని ఊరిని విడిచిపెట్టిన గ్రామస్తులు | DNN | ABP Desam
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి గ్రామస్తులు ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ కారణాల వల్ల గ్రామంలో వరుస మరణాలు సంభవించాయి. ఈ ఘటనలతో బెంబేలెత్తిన గ్రామస్థులు... ఊరికి అరిష్ఠం పట్టిందని భావించారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















