అన్వేషించండి
Advertisement
Harish Rao Car Checking: హరీష్ రావు వాహనం ఆపి తనిఖీ చేసిన పోలీసులు
హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న తరుణంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని వీణవంకకు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేశారు. హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట రోడ్డులో హరీష్ రావు కారు ఆపిన పోలీసు అధికారులు తనిఖీ చేసిన అనంతరం ఆయన వెళ్లిపోయారు. కొన్ని రోజుల కిందట మంత్రి హరీష్ రావు కారును తనిఖీ చేశారు.
కరీంనగర్
Sun Stroke Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
అధికార పార్టీ నేతల ఊళ్లకు నీళ్లిచ్చి.. మిగతా రైతుల పంటలు ఎండగడుతున్నారు
Lady Lorry Driver Kavitha | ఆ ఒక్క సంఘటన... కరీంనగర్ అమ్మాయిని లారీ డ్రైవర్గా మార్చింది | ABP Desam
LPG Gas Leakage Prevent Tips| గ్యాస్ సిలిండర్ లీక్ ఐతే ఏం చేయాలి.?ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెబుతోంది.?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
విజయవాడ
తెలంగాణ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets