అన్వేషించండి
వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా దొరికాడో తెలుసా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి దమ్మపేట, చింతలపూడి మధ్య పోలీసులు వనమాతో పాటు గిరీష్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న రాఘవ... విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దులో పోలీసులకు దొరికిపోయారు. భద్రాద్రి అడిషనల్ ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ రావ్ ఆధ్వరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పాల్వంచ ఏఎస్పీ ఆఫీసుకు తరలించారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement





















