అన్వేషించండి
Advertisement
Rakhi Bazar in Hyderabad | Raksha Bandhan | ఈఏడాది కాసుల వర్షం కురిపించిన రాఖీ బజార్ | ABP Desam
Rakhi Bazar in Hyderabad | Raksha Bandhan | ఒక్కసారి ఈ వీధిని చూడండి.. కళ్లు చెదిరే రంగుల రంగుల రాఖీలతో.. ఎంత రద్దీగా కనిపిస్తోందో..! ఇదే రాఖీ బజార్...! హైదరాబాద్ లో చాలామందికి బేగం బజార్ తెలుసు. అయితే ఈ రాఖీ బజార్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. బేగంబజార్ ను ఆనుకుని ఉన్న ఈ రాఖీ బజార్ లో ..రాఖీ పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రాఖీలు కొనేందుకు వచ్చేవారితో ఇక్కడ జంక్షన్ జామ్ అవ్వాల్సిందే..! బయట మార్కెట్ వందరూపాయలు పలికే రాఖీ ఈ రాఖీ బజార్ మాత్రం ఇరవై లేదా ముఫై రూపాయల్లో దొరికేస్తుంది. ఇక్కడ ధరలు తక్కువ ఉన్నాయి కదా అని రాఖీలు నాణ్యత లేవనుకుంటే పొరపాటే. నాణ్యతలో ఏ మాత్రం రాజీ లేకుండా ఇక్కడ రాఖీలు తయారు చేస్తుంటారు. ఇక్కడ ఉన్న డిజైన్స్ తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా దొరకవనడంలో డౌటే లేదు.
హైదరాబాద్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
సినిమా
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement