అన్వేషించండి
Minister Mallareddy: తన కోడలు తనకొచ్చిన గిఫ్ట్ గా పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి
మల్లారెడ్డి వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో కొత్తగా చేరిన విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారికి కొన్ని సూచనలు చేశారు. తన కుమారుడ్ని డాక్టర్ చదువుకు పంపిస్తే.... అక్కడే ఇంకో డాక్టర్ తనకు కోడలుగా వచ్చిందని, అది తనకు గిఫ్ట్ అని మల్లారెడ్డి అన్నారు. ఆమె తన మూడో కుమారుడు అంటూ మల్లారెడ్డి ప్రశంసించారు.
వ్యూ మోర్





















