అన్వేషించండి
Advertisement
Watch: చిరంజీవి ఇంట్లో పీవీ సింధూకు పార్టీ.. హాజరైన సెలబ్రిటీలు
చిరంజీవి ఇంట్లో పీవీ సింధూ ఫ్యామిలీ సందడి చేసింది. ఆమె ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచినందుకు మెగాస్టార్ పార్టీ ఇచ్చారు. సింధూను చిరంజీవి సహా పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు సత్కరించారు. ఈ పార్టీకి ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. నాగార్జున, రానా, అఖిల్, శర్వానంద్, రాధిక, సుహాసిని, అల్లు అర్వింద్ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అందరూ సింధూతో ఫోటో దిగారు. ఈ వీడియోను చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు.
హైదరాబాద్
ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
అమరావతి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement