అన్వేషించండి
Mallareddy Dance On World Heart Day: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని మల్లారెడ్డి సూచన
సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన 5కె వాక్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. స్టేజ్ మీద ఉత్సాహంగా సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండి యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















