అన్వేషించండి
దసరా పండుగకు ఊరికి వెళ్లేటప్పుడు.. దొంగతనాలతో జాగ్రత్త అంటున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్
దసరా పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లకు సమీపంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి వెళ్లాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రజలకు సూచించారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement






















