అన్వేషించండి
KCR Telangana Bhavan: ఎన్నికలయ్యాక తొలిసారి తెలంగాణ భవన్ లో కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) తొలిసారిగా తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు, నేతలు ఘనస్వాగతం పలికారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
హైదరాబాద్
ప్రపంచం





















