రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఓ ప్లాస్టిక్ వేస్ట్ స్క్రాప్ గోదాంలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.