అన్వేషించండి
Eetala Rajender : ఆత్మీయ అభినందనసభ లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. మల్కాజ్ గిరి, వినాయక్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, కార్పోరేటర్, ఎమ్మెల్యే, ఎంపిలు ఎవరైనా కూడా పార్టీలు నిర్ణయిస్తే కారు.. ప్రజలు నిర్ణయిస్తేనే అవుతారు అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కులాల వారిగా, గ్రామాల వారిగా గ్రామ దేవతలైన మైసమ్మ, పోచమ్మలపై ప్రమాణాలు చేపించారని ఆరోపించారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















