అన్వేషించండి
Saroornagarలో పరువు హత్య: కొత్త జంటపై గడ్డపారతో దాడి | Honour Killing | ABP Desam
Hyderabad Saroornagarలో పరువుహత్య జరిగింది. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద బైక్ పై వెళ్తున్న దంపతులపై గుర్తు తెలియని గడ్డ పారాతో దాడికి దిగాడు. తీవ్ర గాయాలతో భర్త నాగరాజు మరణించగా సయ్యద్ అశ్రిన్ కన్నీటిపర్యంతమైంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















