అన్వేషించండి
Heavy Rain In Hyderabad: చిన్నపాటి వర్షానికే నీటమునిగింది | Telangana Rains | ABP Desam
బుధవారం తెల్లవారుజామునుంచి భారీ పిడుగులతో కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక వానెప్పుడు వచ్చిన జలమయమయ్యే కృష్ణానగర్ లో బైక్ లు మునిగిపోయి వాననీరు ఏరులై పారుతోంది. తెల్లవారుజామునే వాన స్టార్ట్ అవ్వడంతో నగరవాసులకు ఇక్కట్లు తప్పలేదు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















