అన్వేషించండి
Cyber Crime With Chief Justice's Photo: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటో పెట్టుకుని రూ. 2 లక్షల సైబర్ నేరం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, దిల్లీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఫొటోను డీపీగా పెట్టుకుని సైబర్ నేరానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు వాట్సాప్ లో మెసేజ్ చేసి 2 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
IAS Officers | హిమాచల్లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















