అన్వేషించండి
రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులను అరెస్ట్ చేశారు దీన్ని ఖండిస్తున్నా
రేవంత్ రెడ్డి సహా నేతల అరెస్టులను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకున్న ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. అదే బీజేపీ ధర్నా అంటే మాత్రం ఏం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేసారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















