దేశ రాజకీయాల్లో మార్పు తప్పనిసరి అన్నారు CM KCR. విపక్షనేతలపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేసీఆర్...దేశానికి ప్రధానిగా ఆయనేం చేశారో చెప్పాలన్నారు.