అన్వేషించండి
CM KCR Announces Girijana Bandhu : గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ | ABP Desam
తెలంగాణ ఆదివాసీ, గిరిజన బంజారా సభలో సీఎం కేసీఆర్ గిరిజనులకు వరాల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దళిత బంధు పధకం స్ఫూర్తితో గిరిజనుల అభ్యున్నతి కోసం త్వరలో గిరిజన బంధును ప్రవేశపెడతున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు.
వ్యూ మోర్





















