అన్వేషించండి
Chikoti Praveen Lal Darwaza Bonalu Issue: తనపై కుట్ర జరుగుతోందంటూ చికోటి ప్రవీణ్ ఆరోపణ
రెండు రోజుల క్రితం లాల్ దర్వాజ బోనాల్లో... క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో రావడం, వారి వద్ద ఆయుధాలు ఉండటం వివాదాస్పదమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్





















