అన్వేషించండి
Sindhu: సింధు కమిట్‌మెంట్‌కు బహుమానం చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది... కార్లతో సరిపెట్టేది లేదంటున్న చాముండేశ్వరినాథ్
దేశానికి గౌరవం తీసుకొచ్చేలా క్రీడాకారులు విజయాలు సాధించినప్పుడల్లా స్పెషల్ గిఫ్ట్స్‌తో సర్‌ప్రైజ్ చేసే ఛాముండేశ్వరినాథ్... ఇప్పుడు ఒలింపిక్ కాంస్య పతక విజేత సింధును కూడా సర్‌ప్రైజ్ చేయనున్నారు. సాధారణంగా ఆయన కార్లు ఇస్తుంటారు. అయితే సింధు వద్ద ఇప్పటికే చాలా కార్లు ఉన్నందును ఈసారి డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు.
వ్యూ మోర్





















