మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ కు చెందిన పలువురు రైతులు.... జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 1980లో తామంతా కలిసి 1050 ఎకరాలు కొనుగోలు చేశామని... ఇప్పుడు అసలు ఆ భూములను అమ్మనేలేదంటూ కొందరు మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారంటూ చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బినామీ పేర్లతో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. భూములను హోల్డ్ లో నుంచి తీసివేయాలని కోరుతున్నారు.
Rifle Shooting Competitions in Hyderabad: నగరం లో రైఫిల్ షూటింగ్ కు పెరుగుతున్న క్రేజ్| ABP Desam
Shamshabad Masjid news : శంషాబాద్ లో మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా ఆందోళనలు | ABP Desam
TS Police Command Control Night View: ఆకట్టుకుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నైట్ వ్యూ | ABP Desam
Lakshmi Parvathi Comments : ఎన్టీఆర్ కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందన్న లక్ష్మీపార్వతి | ABP Desam
IT Raids in TriColours : ప్రాపర్టీ బిజినెస్ కంపెనీ లక్ష్యంగా ఐటీ రైడ్స్ | ABP Desam
CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?
SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!