అన్వేషించండి
BJYM Leaders Arrest : మునావర్ ఫారుఖీ షోను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు | ABP Desam
హైదరాబాద్ శిల్పకళావేదిక లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూకీ షోను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు యత్నించారు. శిల్పకళావేదికకు ఒక్కసారిగా వచ్చిన బీజేవైఎం నేతలు జై శ్రీరామ్ నినాదాలతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వాళ్లని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
బిజినెస్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















