అన్వేషించండి
Watch: మరోసారి భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బండి సంజయ్.. ఎందుకంటే..
హైదరాబాద్‌లోని పాతబస్తీలో బండి సంజయ్ పర్యటిస్తున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో మొక్కులు చెల్లించుకొనేందుకు ఆయన ఆలయానికి వచ్చారు. 36 రోజుల పాటు 400 కిలోమీటర్లకు పైబడి బండి సంజయ్ పాదయాత్ర చేశారు. 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర ఆగస్టు 28న ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే ప్రారంభం అయింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్





















