అన్వేషించండి
గుంటూరులో జిన్నా టవర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు . గుంటూరులో జిన్నా టవర్ పేరును ప్రభుత్వం మార్చాలని లేదంటే బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారని రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందువులను హతమార్చిన జిన్నా పేరును పెట్టడం దారుణమని, అబ్దుల్ కలాం పేరుగా మార్చకుంటే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్





















