అన్వేషించండి
20 Crores Worth Caucasian Shepherd Dog: రెండు కోట్లకు కొన్న ఈ కుక్కకు 20 కోట్ల ఆఫర్ ఎలా వచ్చింది..?
ప్రపంచంలోనే అత్యంత బరువైన కాకేషయన్ షెపర్డ్ జాతికి చెందినదే ఈ హైడర్ అనే కుక్క. బెంగళూరుకు చెందిన సతీష్ అనే డాగ్ బ్రీడర్ సుమారు రెండేళ్ల క్రితం రష్యా నుంచి రెండు కోట్లు ఖర్చు చేసి మరీ దీన్ని కొనుక్కున్నారు. దీనికి అంత క్రేజ్ ఎందుకు..? నిజంగానే దీని విలువ 20 కోట్ల రూపాయలా..? ఈ స్టోరీలో చూసేద్దాం రండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
హైదరాబాద్
ప్రపంచం





















