అన్వేషించండి
Farmers Argue With Forest Officers @ Asifabad: పోడు భూముల విషయమై అటవీ అధికారులతో వాగ్వాదం| ABP Desam
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల విషయమై అటవీ అధికారులకు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రౌటుసంకటపల్లిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య సుమారు 2 గంటల పాటు వాగ్వాదం జరిగింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. పోడు రైతులను అడ్డుకోవడం సరికాదంటూ అటవీశాఖ అధికారులకు సూచించారు.
తెలంగాణ
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్‌కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















